“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే”

0
91

తాజా కబురు జగిత్యాల జిల్లా:“పుడమి పచ్చగుండాలే –మన బతుకులు చల్లగుండాలే” అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన “గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిగా జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) జె. అరుణశ్రీ చాలేంజ్ స్వీకరించి ఆదివారం జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ గారికి ప్రతిపాదించాగా చాలెంజ్ ను స్వీకరించిన జడ్పీ చైర్ పర్సన్ సపోటా, మందార, వేప మొక్కలను నాటారు. అనంతరం సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి,జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు,జడ్పీ సీఈఓ శ్రీనివాస్ పేర్లను ప్రతిపాదిస్తు వారు ముగ్గురు కూడా మూడు మొక్కలను నాటడంతో పాటు, మరో ముగ్గురి పేర్లను ప్రతిపాదించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here