తాజా కబురు మల్లాపూర్–ఫోటో జర్నలిస్ట్ వెంకట స్వామి
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతదాంరాజ్ పల్లి గ్రామంలోని చెరువు లో ఓ బండపై మొసలి ప్రత్యేక్షమైంది,ఈ మద్య కాలంలో వర్షాలు సవృద్దిగా కురుస్తుండటంతో చెరువు పూర్తి గా నిండిపోయింది, చెరువు శివారులో బండపై మొసలి కనిపించడంతో దానిని చూడటానికి ప్రజలు అక్కడకు చేరుకుంటున్నారు.