రాయికల్ పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లోని 15 నిరుపేద కుటుంబాలకు పట్టణానికి చెందిన గుర్రం శేఖర్ నిత్యవసర సరకులు పంపిణి చేసారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ నాయకులు పుర్రె శ్రీనివాస్,చెంగలి గంగాధర్,బైరి రాజేంధర్,గుర్రం రత్నాకర్ ,ముక్కెర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అలాగే చెర్లకొండాపూర్ గ్రామం లోని పేద కుటుంబాలకు రాయికల్ పట్టణానికి చెందిన కోణార్క్ ఫోటో స్టూడియో సతీష్ కూతుర్లు చంద్రకళ, శైలజ చేతుల మీదుగా 5 కుటుంబాలకు నిత్యావసర సరకులను అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజ్య లక్ష్మి- లక్ష్మి నారాయణ, ఉప సర్పంచ్ ఏశాల జ్యోతి, సాయిరెడ్డి వార్డ్ మెంబెర్స్ సురేష్, హరీష్, ఇందూరి శిరీష, రాకేష్,నానం నర్సయ్య, ఏశాల చిన్న నర్సయ్య వీఆర్వో చాంద్ పాషా, బెల్లాల బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
Latest article
కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్...
జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్...
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...