కోరుట్ల టౌన్ తాజా కబురు: కరోనా మహామ్మారి ప్రబులుతున్న నేపథ్యం లో లాక్ డౌన్ అమలు దృష్టిలో పెట్టుకొని నిరుపేదలకు తమ వంతుగా ప్రతి కార్యకర్త సాయం అందించాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు పట్టణ తె.రా.స ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్ తండ్రి ఎర్రన్న జ్ఞాపకార్థం పట్టణంలో శుక్రవారం బియ్యం, నిత్యావసర వస్తువులు, కూరగాయలతో కూడిన 250 కిట్లను పేద కుటుంబాలకు అందించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నడిమెట్ల సత్యనారాయణ టి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనీల్ , మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్,కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Latest article
జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివి: బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ సభ్యులకు ఘనంగా సన్మానం
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: ప్రజలు,ప్రభుత్వాలకు మధ్య వారధిగా నిలుస్తూ సమస్యల పరిష్కరం కోసం నిస్వార్థంగా పనిచేసే...
రాయికల్ భాజపా దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల...
భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్
జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో పాటు పల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠదామాలను ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...