హైదరాబాద్ డెస్క్ తాజా కబురు: భా.జ.పా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఆంద్రప్రదేశ్ G.0.N0. 203 ను రద్దు చేయాలని నల్ల జెండాలతో శనివారం భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ తో పాటుగా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి జగిత్యాల జిల్లా భాజపా ప్రధాన కార్యదర్శి ఇందూరి సత్యం, రాయికల్ మండల ప్రధాన కార్యదర్శి అన్నవేణి వేణులు వారి ఇండ్లలో నల్ల జెండాను ఎగరవేసి ఒక గంట దీక్షను చేసారు.ఈ కార్యక్రమం లో గుండేటి సంజీవ్, మచ్చ సాయికృష్ణ, కస్తూరి కళాధర్ పాల్గొన్నారు.
Latest article
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...
విదేశీ జర్నలిస్టులు ముత్యంపేటకు ఎందుకు వచ్చారు… ?
గల్ఫ్ వలసలపై అధ్యయనం కోసం జగిత్యాల జిల్లాను సందర్శించిన విదేశీ జర్నలిస్టులు
తాజా కబురు డెస్క్: గల్ఫ్ వలస కార్మికుల ఆర్ధిక, సామాజిక జీవన స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఇద్దరు విదేశీ జర్నలిస్టులు...