తోటి గల్ప్ మిత్రుడు మరణిస్తె ఆర్థిక సాయం చేసిన మిత్రులు…
పైడిమడుగులో గల్ప్ కార్మికుల ఔదార్యం..
గల్ఫ్ దేశం సౌదీలో ఉన్న మేము,wats up గ్రూప్ గా ఏర్పడి వచ్చే నెలసరి జీతంలో సాయం
నిరుపేద కుటుంబనికి అనుకోకుండా వచ్చిన కష్టం.
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం లోని పైడిమడుగు గ్రామానికి చెందిన సంగని రాజేష్ రోడ్డు ప్రమాదంలో ఈ గత కొంతకాలం క్రితం మరణించాడు. రాజేష్ కుటుంబం దుఃఖం లో ఉండగా వారి కుటుంబానికి వారు ఆదుకున్నారు.అయితె రాజేశ్ కు రాజేష్ ఇద్దరు కుమారులు,అందులో ఒక బాబు 3 నెలల చిన్న బాబు వున్నాడు. అ బాబుకు ఆరోగ్యం బాధపడుతుండటంతో బాబు కరీంనగర్ హాస్పిటల్లో 10 రోజులు పాటు ఎమెర్జెన్సీ చికిత్స పొందుతున్నాడు.బాబుకు ఇప్పటివరకు లక్ష యాభై వెయ్యిలా రూపాయల ఖర్చు పెట్టాడు. మరణించిన కుటుంబానికి
అండగా మేము సైతం ఉన్నామని సౌదీ గల్ఫ్ సభ్యులు కుమ్మరి రామలింగేశ్వర్, చంద్రగిరి రంజిత్, నంది శ్రీను పటేల్,రాయనిపట్ల స్వామి, ఓరుగంటి నాగరాజ్,డాక్టర్ బారీ,దేవన్న,శంకర్,తిరుపతి, లక్ష్మణ్,అనిల్ కలిసి వారి కుటుంబానికి 10,000 రూపాయలును గ్రామ సర్పంచ్ దమ్ము బిమరెడ్డి, MPTC గడిగొప్పుల మాదిరి,గోపాల్.నేమిల్ల జగదీశ్వర్, చేతులమీదుగా అందజేయ్యటం జరిగింది.