తాజా కబురు వార్తకు స్పందన… తక్కలపల్లి అక్రమ ఇసుక డంపులు సీజ్..

0
114

కథలపూర్ తాజా కబురు: తక్కలపల్లి గ్రామంలో ఉన్న అక్రమ ఇసుక రవాణా,అక్రమ ఇసుక డంపు పై ఈ నెల 18 నాడు తాజా కబురు లో లక్ష ఇచ్చుకో.. ఇసుకో తోడుకో అనే శీర్షిక న వార్త రావడంతో సోమవారం అక్రమ ఇసుక స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించిన ఎస్.ఐ పృద్విధర సుమారు 40 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసి ఇసుకను తాహసీల్దార్ కార్యాలయంనకు అప్పగించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసిన అక్రమంగా నిలువ చేసిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here