పంచాయితీ కార్యదర్శి కి షోకాస్ నోటీస్ జారీ చేసిన ఎం.పి.డి.ఓ గంగుల సంతోష్ కుమార్

0
61

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుర్మపల్లి గ్రామంలో పల్లె ప్రగతి పనులను గురువారం ఎంపిడిఓ గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.కంపోస్ట్ షెడ్ నిర్మాణం,శానిటేషన్ పనులు,పల్లె పకృతి వనం, వైకుంఠధామం పనులలో జూ.పంచాయితి కార్యదర్శి ఎ.ప్రకాష్ నిర్లక్ష్యంవహించినందున షోకాస్ నోటీస్ జారీ చేస్తూ 3 రోజులలో సంజాయిషీ సమర్పించుటకు ఆదేశించినట్లు ఎంపిడిఓ ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here