జగ్గాసాగర్ లో సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు…

0
371
tajakaburu

తాజా కబురు జగిత్యాల :జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ పాటశాలలో సరస్వతి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు,పాటశాల ఆవరణలో సరస్వతి విగ్రహం ఉంది, అయితె విగ్రహం ఎప్పుడు ధ్వంసం చేసారో తెలియరాలేదు, ఎవరైన ఆకతాయిలు ద్వంసం చేసారా లేకా మరెవరు అన్నది తెలియటం లేదని గ్రామస్తులు చెపుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here