జగిత్యాల లాడ్జ్ లో పేకాట

0
126

జగిత్యాల తాజా కబురు: జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ సాయి లాడ్జ్ లో పేకాట ఆడుతున్నారన్న సమాచారము మేరకు ఎస్.ఐ కిరణ్ సిబ్బందితో కలిసి రైడ్ చేసి 5 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ₹35100/- రూపాయలను,6 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here