జగిత్యాల జిల్లాలో మే14న కేవలం ఈ సెంటర్ లలో మాత్రమే 2వ డోసు వాక్సిన్

0
32

తాజా కబురు జగిత్యాల:జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానుసారం రేపు శుక్ర వారం తేదీ 14-05-2021 రోజున ఈ క్రింది సెంటర్లలో రెండవ డోసు మాత్రమే ఇవ్వబడును.1)DH జగిత్యాల2)CHC కోరుట్ల3)CHC మెట్ పల్లి సెంటర్లలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వబడును.అదేవిధంగా1) UPHC మోతే వాడ (జగిత్యాల)2) UPHC కిలా గడ్డ (జగిత్యాల)3) UPHC అల్లమల్లయ్య గుట్ట(కోరుట్ల) సెంటర్లలో కోవాక్సిన్ ఇవ్వబడును.

కోవాక్సిన్ కు 4-వారాలు మరియుకొవిషీల్డ్ వ్యాక్సిన్ కు 6 వారాల గడువు నిండాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here