జగిత్యాల జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

0
56

జగిత్యాల ఏప్రిల్ 01,తాజా కబురు: జిల్లాలో రోజు రోజు కి కరోనా మళ్ళీ విజ్రంభింస్తుంది. గురువారం మెటుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 76 మందికి కరోనా పరీక్షలు చేయగా 19 మందికి పాజిటివ్ గా,కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మందికి కరోనా పరీక్షలు చేయగా 07 గురికి పాజిటివ్ గా, మెటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 66 మందికి కరోనా పరీక్షలు చేయగా 07 గురికి పాజిటివ్ గా,
ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మందికి కరోనా పరీక్షలు చేయగా 04 గురికి పాజిటివ్ గా, మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 78 మందికి కరోనా పరీక్షలు చేయగా 33 మందికి పాజిటివ్ గా,రాయికల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో 54 కరోనా టెస్టులు జరుపగా 01 పాజిటివ్ కేసుగా నమోదు అయినట్లు వారికి కరోనా కిట్లను అందించినట్లు వైద్యులు సూచించారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here