తాజా కబురు మల్లాపూర్: చేపలను పట్టెందుకు కరెంటు తీగలను చేపలకు పెట్టిన యువకులు ఆ కరెంటు తీగలతో వచ్చె విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది జగిత్యాల జిల్లా మొగిలిపేట్ గ్రామానికి చెందిన జక్కుల శ్రీనివాస్,గడ్డం జీవన్ అనె యువకులు గ్రామ శివారులో ఉన్న పెద్దచెరువులో చేపలను పట్టాలనుకున్నారు,అయితె చేపలకోసం కరెంటు తీగలతో ఉచ్చు బిగించారు,చేపలు పట్టె క్రమంలో ఆ విద్యుత్ తీగలు కరెంటు షాక్ రావడం తో ఇద్దరు మృతి చెందారు.