కోరుట్లలో నిరాశ్రయులకు ఆహార పాకెట్లు అందజేసిన ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సభ్యులు…

0
54

తాజాకబురు కోరుట్ల: కరోనా విపత్కార పరిస్థితిలో ఎందరో నిరుపేదలు ఆకలికోసం అలమటిస్తున్నారు,బుక్కెడు అన్నం దొరకకా దిక్కులు చూస్తున్నారు,అలాంటి నిరుపేదలకు “తామున్నామని” చాటి చెపుతున్నారు ఈ యువకులు…

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏబీవీపి ఫర్ సొసైటీ అభియాన్ లో భాగంగా నిరుపేదలకు ఈ రోజు మద్యహ్నాం ఆహార ఫ్యాకెట్లు అందజేశారు,కరోనా కారణంగా పనులు లేక దాంతో కుటుంబం గడవకా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి ఆహార ఫ్యాకెట్లు అందజేశారు, ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెల్లుల్లా మధు మాట్లాడుతూ…తాము అన్నదాన ఫ్యాకెట్లు అందజెయ్యటమె కాకుండా కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగె కరోనా సోకితె మనోదైర్యంతో ముందుకు వెళ్లాలని అవగాహాన కల్పిస్తున్నామని అన్నారు,ఈ కార్యక్రమం లో నగర కార్యదర్శి కస్తూరి రవితేజ,జాయింట్ సెక్రటరీ మాడవేని సునీల్,రాహుల్,శశి,పాల్గోన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here