కోరుట్లలోని హానుమాన్ ఆలయం ఎదురుగా రోడుపై ప్రమాదకరంగా కరెంటు తీగలు,తెగిపోయాయో ప్రమాదమె..

0
49

కోరుట్లలోని హానుమాన్ ఆలయం ఎదురుగా రోడుపై ప్రమాదకరంగా కరెంటు తీగలు,తెగిపోయాయో ప్రమాదమె..

తాజాకబురు కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని నూరీ సెలక్షన్ పక్కన వేపచెట్టుకు ఆనుకొని విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి, రోడ్డుకు ఆనుకుని చెట్టు ఉండడంతో పట్టణంలోని మెయిన్ విద్యుత్ తీగలు చెట్టుకు తగలడంతో గాలికి తీగలు అరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతో తీగలు ఎప్పుడు తిరిగి పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది, పలుమార్లు విద్యుత్ అధికారులకు విషయం తెలిపిన పట్టించుకోలేదని అక్కడి వారు చెబుతున్నారు.

గత వారం రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో మరింత ప్రమాదకరంగా మారాయి, ఇకనైనా విద్యుత్ అధికారులు విద్యుత్ తీగలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here