కూలిన ఇళ్లను పరిశీలించిన సర్పంచ్

0
89

ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలి

తాజా కబురు సిద్దిపేట రూరల్:వర్గల్ మండలం నాచారం గ్రామానికి చెందిన కలకుంట్ల సత్తయ్య, కొత్తపెళ్లి వెంకటేశం ల ఇండ్లు గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి పూర్తిగా నేలమట్టమయ్యాయి. గురువారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కూలిపోయిన ఇళ్లను పరిశీలించి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఉపసర్పంచ్ హరిప్రసాద్ వార్డు సభ్యులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here