ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన దళిత సంఘాల నాయకులు

0
81

తాజా కబురు రాయికల్ :మండలంలోని వడ్డే లింగాపూర్ గ్రామంలో గల సంఘ భవనం దళితులకు చెందిందని అప్పటి పాలకులు దళితుల కోసమే నిర్మించగా దానిని దళిత కుటుంబాలకు వాడుకుంటున్నారని ప్రస్తుతం గ్రామంలో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా భవనం తమదని వివాదానికి తెర తీస్తున్నారని దళితులపై దాడికి ప్రయత్నం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఒడ్డే లింగాపూర్ దళితులు ఆదివారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేడ్కర్ సంఘం జిల్లా కార్యదర్శి ఈదుల లక్ష్మణ్ కుమార్ గ్రామస్తులు మొర్తాడ్ సాయిలు,మారంపెల్ల రమేశ్,మారంపెల్ల శేఖర్,సిపెల్లి లక్ష్మణ్ ,వడ్లూరి రాజేందర్,గడ్డం నర్సవ్వ,వడ్లూరి గంగాఆశామ్మ,మొర్తడ్ రాజవ్వ,పంగ నర్సయ్య,మొర్తాడ్ బుచ్చవ్వ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here