తాజా కబురు రాయికల్ రూరల్: మండలంలోని అల్లీపూర్ గ్రామ నర్సరీ, డంపింగ్ యార్డ్ లను మంగళవారం ఉపసర్పంచ్ రాచమడుగు సాగర్ రావుసందర్శించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఉపాధి కూలీలకు మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకేట్లను పంపిణి చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ పని చేస్తూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యక్తి గత పరిశుభ్రతను,సామాజిక దూరం పాటించాలని కూలీలకు సూచించారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ అత్తినేని గంగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అక్బర్, కారోబార్ రాజేందర్, ఉపాధి మెట్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Latest article
మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం
జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం-ఎస్పీ రాహుల్ హెగ్డే
రాజన్న సిరిసిల్ల తాజా కబురు: బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి సందర్బం గా ఈరోజు జిల్లా పోలీస్ కార్యాల యంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూల...
రాయికల్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
జగిత్యాల తాజా కబురు: రాయికల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు జోహార్ బాబా జగ్జీవన్ రామ్ ఆశయాలు వర్ధిల్లాలి...