ఉచిత ఉపాధి శిక్షణ దరఖాస్తు గడువు జూలై 12

0
241

రాయికల్ తాజా కబురు:ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో మండలంలోని జి.యం.ఆర్ వరలక్ష్మి ఉచిత ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో ఆన్ లైన్ ద్వారా బేసిక్ ఎలక్ట్రీషియన్,బైక్ రిపేరింగ్ కోర్సుల ఉచిత ఉపాధి శిక్షణా తరగతులు ప్రారంభించినట్లు ఫౌండేషన్ ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఈ నెల 12 వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, పదవతరగతి మెమోలను 9963347142 నంబర్ కు వాట్సప్ చేయాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here