ఈ నెల 31 నుండి దూరదర్శన్ ప్రసార భారతి ప్రాంతీయ ప్రసారాలు నిలిపివేత…

0
30

ఈ నెల 31 నుండి దూరదర్శన్  ప్రసార భారతి ప్రాంతీయ ప్రసారాలు నిలిపివేత…

తాజాకబురు జగిత్యాల జూలై (26) ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్ ప్రసార కేంద్రం ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఈ నెల 31,08,2021 నుండి దూరదర్శన్ ప్రాంతీయ ప్రసారాలను నిలిపివెయ్యనున్నట్టు ప్రకటించింది,ఈ మేరకు వరంగల్ అసిస్టేంట్ డైరెక్టర్ ఈ,బీ,ఆర్ లోకనాథ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here