ఇసుక లారీ బోల్తా ఇద్దరు మృతి

0
77

ముస్తాబాద్ తాజా కబురు : ముస్తాబాద్ మండల కేంద్రంలో గురువారం ఇసుక తరలిస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెర్లు మద్ది గ్రామానికి చెందిన ఇద్దరు అక్కడే మృతువాత పడ్డారు. సంఘటన స్థలాన్ని ఎస్ ఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here