ఇటిక్యాల శివారు లో పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు

0
371

తాజా కబురు జగిత్యాల:ఇటిక్యాల గ్రామ శివారులో పేకటాడుతున్న 7 గురు వ్యక్తులను పట్టుకుని వారి నుండి 46వేల 390 రూపాయల నగదును స్వాధీనపర్చుకోని వారిపైకేసు నమోదు చేసినట్లు రాయికల్ ఎస్.ఐ ఆరోగ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here