ఇటిక్యాల లో యువకుడి మృతి

0
124

రాయికల్ తాజా కబురు: మండలం లోని ఇటిక్యాల గ్రామానికి చెందిన బోండ్ల శ్రీనివాస్ (27) మంగళవారం వాగులో ఎలక్ట్రిక్ షాక్ తో చేపలు పట్టడానికి పోయి, ప్రమాదవశాత్తు ఎలక్ట్రిక్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయినాడని మృతుని భార్య బోండ్ల  వనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here