అదనపు ఎస్పీ కి నివాళులర్పించిన యువకులు

0
83

తాజా కబురు రాయికల్: బుధవారం కరోనా బారిన పడి గుండెపోటుతో మరణించిన జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తికి మండలంలోని రామాజీపేట్ గ్రామంలోని యువకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలోహరీష్ రావు, భరత్ రెడ్డి, సుదీర్ రెడ్డి, శ్రీనివాస్ రావు,రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here